హీరోలకున్న క్రేజ్ ను బట్టి వారు చేసే ఫైట్స్ ను కంపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఫైట్స్ కోలీవుడ్ లో రజనీ చేయాలి .. మరి కొన్ని ఫైట్స్ టాలీవుడ్ లో బాలయ్య బాబు చేయాలని అంటూ ఉంటారు.