ఏపీ మంత్రి రోజాకు నటి మీనా బాసట

ఏపీ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నటి మీనా తీవ్రంగా ఖండించారు