ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది పద్దుని ప్రవేశపెడతారు. 2024లో మరోసారి భారీ మెజార్టీతో ఎన్నికైన మోదీ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్‌ని సిద్ధం చేసింది.