దిమ్మతిరిగేలా చేస్తున్న హనుమాన్ ట్రైలర్

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఆతర్వాత హీరోగా మారాడు తేజ సర్జ. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన తేజ.. ఆ తర్వాత జాంబీ రెడ్డితో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు.