ప్రస్తుతం బాలీవుడ్‌లో నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ ల డేటింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట తీవ్రమైన చర్చ నడుస్తోంది.