వయసు 70.. పైగా 4వ పెళ్లి! స్టార్ నటుడి వైఖరి వైరల్

0 seconds of 2 minutes, 8 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
02:08
02:08
 

ప్రస్తుతం బాలీవుడ్‌లో నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ ల డేటింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట తీవ్రమైన చర్చ నడుస్తోంది.