అపజయం ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. బాహుబలి, ట్రిపులార్ వంటి అద్భుతాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ssmb29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.