దీపావళి పండగ వేళ..జానీ మాస్టర్ ముఖంలో సంతోషం

జైలు నుంచి విడుదలయ్యాక పెద్దగా బయట కనిపించడం లేదు జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసే ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఇదే కేసులో అరెస్టైన జానీ ఇటీవలే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి రిలీజైన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదీ స్టార్ కొరియోగ్రాపర్.