ఉత్తరప్రదేశ్‌లో మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటూ ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ కొత్వాలిలో ఆదివారం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలిక కామిని ఆదివారం తల్లి పక్కన బెడ్‌పై పడుకుని మొబైల్ ఫోన్‌లో కార్టూన్లు చూస్తూ ఉంది.