స్టోర్ రూమ్‌లో వింత శబ్దాలు.. అక్కడి సీన్ చూసి అంతా షాక్
సాధారణంగా ఇంట్లో ఉపయోగపడని పాత వస్తువులను స్టోర్‌రూమ్‌లో భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు వాటిని తీసి తిరిగి ఉపయోగిస్తుంటారు. ఈ స్టోర్ రూమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇదుగో ఇలాంటివి దర్శనమిస్తుంటాయి.