నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
దొంగలు పలు రకాలు అన్నట్టు.. ఇటీవల వాళ్లందరూ చోరీల్లో రాటుదేలుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా కొందరు.. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసే మహిళలే లక్ష్యంగా మరికొందరు.. శివారు ప్రాంతాల ఇళ్ళు, దుకాణాల్లో ఇంకొందరు ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారు.