మహానందిలో నాగు పాము హల్ చల్ చేసింది. ఈ వీడియోప్రస్తుతం వైరల్ గా మారింది. స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టాడు. దీంతో కథ సుఖాంతం అయింది.