ఆంధ్రా యూనివర్సిటీకి A++ గ్రేడ్‌.. ఇక విదేశాల్లోనూ బ్రాంచ్‌లు పెట్టుకోవచ్చు

ఆంధ్రా యూనివర్సిటీకి అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. నేషనల్‌ అసెస్మెంట్‌ అండ్‌ అక్రెడిషిన్‌ కౌన్సిల్‌ న్యాక్‌ డబుల్‌ ప్లస్‌ ఏ గ్రేడ్‌ లభించింది. 98 సంవత్సరాల విశ్వవిద్యాలయం చరిత్రలో ఏ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌ దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.