చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ లను ఎంతో ఇష్టంగా తింటారు. కొందరు రోజు ఏదో ఒక ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ను ఇష్టంతో తింటారు. ఇప్పుడు ప్రతి పార్టీలో ఐస్ క్రీం వడ్డిస్తున్నారు. మరికొందరు ఇంట్లోనే వెరైటీ ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటారు. బడలికగా ఉన్నప్పుడు నచ్చిన ఐస్‌క్రీమ్ తింటే ప్రాణం లేచొచినట్లు అనిపిస్తుంది. కానీ పొరపాటున ఈ ఐస్‌క్రీమ్ గనుక తింటే ప్రాణాలు పోవడం ఖాయం.