ఇవి తినండి చాలు.. మీ బ్రెయిన్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది

మనిషి జీవితంలో మెదడు ఆరోగ్యానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. మన శరీరం పని చేయడానికి శక్తి అవసరం ఉన్నట్లే, మన మెదడు కూడా బాగా పనిచేయడానికి సరైన పోషకాహారం అవసరం.