భారతదేశంలో ప్రతిభావంతులకు కొదవే లేదు. పెరిగిన సాంకేతిక విజ్ఞానం, ఇంటర్నెట్, సోషల్ మీడియా వెరసి ఎందరెందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. పెరిగిన టెక్నాలజీతో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు.