ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..

నేటి బిజీ జీవితంలో ఒత్తిడి, అలసట సాధారణ సమస్యలుగా మారాయి. అటువంటి పరిస్థితిలో సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచే ఒమేగా-3 ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్న వాల్‌నట్లను ‘బ్రెయిన్ ఫుడ్’ అని పిలుస్తారు.