ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడు వెలిశాడంటూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులంతా చేరి పూజలు చేశారు. ఆటో డ్రైవర్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో చెట్ల పొదల్లో ఓ దేవుడు కనిపించాడంటూ గ్రామస్తులందరినీ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు.