బాబా వంగా జోస్యం.. 2025లో జరగబోయే దారుణాలివేనా

రాబోయే కాలంలో ఏం జరగబోతోందో ముందుగానే చూడగలిగే శక్తి ఈ ప్రపంచంలో కొందరికి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఫ్రెంచ్‌ ఆస్ట్రాలజర్ నోస్ట్రడామస్ కు సమానంగా భవిష్యవాణి చెప్పడంలో బాబా వంగాకు పేరు పొందింది.