గుండెపోటు.. ఒకప్పుడు వయసు పైబడిన వారికి, అరుదుగా మధ్య వయస్కులకు మాత్రమే వచ్చేది . గుండె పోటు కారణంగా చనిపోయే వారి సంఖ్య కూడా పెద్ద వయస్కులదే ఎక్కువగా ఉండేది. అయితే, మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లతో ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు.