సఫారీలో షాకింగ్ ఘటన.. జీప్‌లో నుంచి పడిపోయిన తల్లీకూతుళ్లు
జంతు ప్రేమికులు వన్య మృగాలను దగ్గర నుంచి చూడాలని సఫారీకి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఏనుగులు, పులులు, సింహాలను దగ్గరనుంచి చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అలా సఫారీకి వెళ్తున్న వాహనంలోంచి తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు.