ఎవరు పుట్టిస్తారో.. లేక ఎలా పుడతాయో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో అప్‌కమింగ్ సినిమాలపై కొన్ని ఫేక్ న్యూసులు పుట్టి.. విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అవి మేకర్స్‌ను ఇబ్బంది పెట్టడమే కాదు.. నోరు విప్పేలా.. క్లారిటీ ఇచ్చుకునేలా చేస్తాయి. ఇక తాజాగా ఓటీ ప్రొడ్యూక్షన్ కంపెనీ డీవీవీ విషయంలోనే అలాగే చేశాయి. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఓ క్లియర్ కట్ అనౌన్స్ మెంట్ చేసే వరకు తీసుకొచ్చాయి.