ఢిల్లీలో గ్యాంగ్ స్టర్ల పెళ్లి చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేడి, లేడీ డాన్ అనురాధ చౌదరి అలియాస్ 'మేడమ్ మింజ్'లు పెళ్లి చేసుకున్నారు.