ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు

చిన్న పిల్లలకు అందులోనూ మగ పిల్లలకు గన్ బొమ్మలు అంటే చాలా ఇష్టం. వాటిని చేతుల్లోకి తీసుకుని కాల్చేస్తున్నట్లు నటిస్తే.. వాళ్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చనిపోయినట్లు నటిస్తుండడం మనం చాలాసార్లే చూసి ఉంటాం.