మార్చి నెలలోనే ఎండలు మండిపోతుండటంతో ఇటు ప్రజలు, అటు పశుపక్ష్యాదులు కూడా ఎండతీవ్రతకు అల్లాడుతున్నాయి. చల్లదనం కోసం వనాల్లో, పుట్టల్లో ఉండాల్సిన పాములు తమ ఆవాసాలను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.