నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ...

అన్ స్టాపబుల్ షోకు వచ్చిన గెస్ట్ లను బాలకృష్ణ తనదైన స్టైల్ లో ఆటపట్టిస్తూంటారు. తమ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే గెస్ట్ లతో గేమ్స్ ఆడిస్తూ.. వాళ్ళతో డ్యాన్స్ లు చేస్తూ మెప్పిస్తున్నారు. రీసెంట్‌గా బాలయ్య షోకు వచ్చి విక్టరీ వెంకటేష్‌తో కూగా ఇలాగే చేయించారు.