గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫాలో హమాస్.. బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్.. ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ఆసుపత్రిని హమాస్ తమ ప్రధాన కమాండ్ సెంటర్‌గా వాడుకుంటోందని చెబుతున్న ఇజ్రాయెల్ అందుకు బలమైన సాక్ష్యాలను బయటపెడుతూ వస్తోంది.