రూ.100కోట్ల ఆస్తి పోగొట్టుకున్నారు... వృథాగా పోయిన కష్టం! Senior Actor Chandra Mohan - Tv9

పాత తరం వారికే కాదు.. ఈ తరం వారికి కూడా.. తెలిసిన నటుడు చంద్రమోహన్. ఆ తరంలో హీరోగా.. కమెడియన్‌గా... అందరికీ దగ్గరైన ఈయన.. ఈ తరం వారికి అన్నగా... తండ్రిగా.. పెదనాన్నగా.. దగ్గరయ్యారు. తన నటనతో.. ప్రతీ పాత్రకు జీవం పోసి.. ప్రతీ ఒక్కరికీ దగ్గరయ్యారు. అలాంటి ఈ సీనియర్ నటులు.. హఠాత్తుగా.. మరణించారు. కిడ్నీలు రెండు పాడవడంతో.. గత కొద్ది రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్న చంద్రమోహన్.. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో మరణించారు.