వరదల ప్రభావంతో బయటపడ్డ విగ్రహానికి గుడి కట్టిన భక్తజనం

హనుమకొండలోని పరిమల కాలనీలో వింత చోటుచేసుకుంది.. వడ్డేపల్లి చెరువు మత్తడి వుప్పోంగడంతో నెల రోజుల క్రితం వరదలు ముంచెత్తాయి.. ఆ వరదల ప్రభావంతో నాలాలో బారీ గణపతి విగ్రహం బయటపడింది..