చాలా గ్యాప్ తర్వాత వయత్తినీలే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. కెరీర్ తొలినాళ్లలో కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తమిళంలోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాలు చేస్తోంది జ్యోతిక. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలను ఎంచుకుంటున్న జ్యోతిక తన సినిమాల్లో మాత్రం హీరోస్ అవసరం లేదంటోంది.