నా మొగుడు తాగుడు మానేసేలా చూడు సమ్మక్క.. హుండీలో చిత్రమైన లెటర్
ఇటీవల జరిగిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు సమ్మక్క దర్శనం కోసం బారులు తీరారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. డబ్బులు హుండీలో వేశారు.