జనవరి 22న ప్రారంభం కానున్న అయోధ్య రామాలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ఉన్న రైల్వే స్టేషన్‌ను కూడా భారతీయ రైల్వే పునర్నిర్మిస్తోంది.