హీరోగా రిటైర్మెంట్ తీసుకున్నాక.. వెర్సటైల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ.. తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు శ్రీకాంత్. అటు విలన్‌గానే కాదు.. హీరోకు సపోర్టింగ్‌గా సపోర్టెడ్ రోల్స్ చేస్తూ... టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ పోతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలోనూ.. ఛాన్స్ కొట్టేసిన ఈ హీరో.. తాజాగా అదే సినిమా సెట్‌లో గాయపడ్డాటర. ఇప్పుడిదే హాట్ టాపిక్ అట. ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర.!