వందే భారత్‌ రైలుకు కవచ్‌'' రక్ష.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్‌ మధ్య పరీక్ష

రైళ్లు పరస్పరం ఢీ కొట్టుకోకుండా చూసేందుకు దేశీయంగా రూపొందించిన యాంటీ కొలిజన్‌ డివైస్‌ ‘కవచ్‌’ను రైల్వే అధికారులు శుక్రవారం తొలిసారిగా వందేభారత్‌ రైలుపై విజయవంతంగా పరీక్షించారు.