పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు.. ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా !!
కరోనా.. 2019లో వూహాన్‌లో పుట్టి ఊహించని విధంగా ప్రపంచాన్ని చుట్టేసింది. దీని ప్రభావం ఒక్క ఆరోగ్యం పైనే కాదు... అన్ని రంగాలపైనా పడింది. ఇప్పుడిప్పుడే దీనిని లైట్ తీసుకుంటున్నారో లేదో.. మళ్లీ తన ప్రతాపం చూపడం మొదలుపెట్టేసింది.