సిగరెట్లు తాగుతున్న మహిళలను చూశాడు !! సీన్ కట్ చేస్తే.. ఆ యువకుడు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు ఓ పాన్‌షాప్ వద్ద సిగరెట్ తాగుతుండగా చూసిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.