శివ కార్తికేయన్‌ 'అమరన్' సినిమా.. హిట్టా ఫట్టా

శివ కార్తికేయన్‌! చూడ్డానికి కాస్త మన నాచురల్ స్టార్ నానిగా కనిపించే ఈ హీరో కోలీవుడ్‌లో సూపర్ స్టార్. తెలుగులోనూ తన సినిమాలు రిలీజ్‌ అవ్వడంతో.. ఇక్కడ కూడా మంచి ఫ్యాన్‌ బేస్‌నే సంపాదించుకున్నాడు ఈ హీరో.