గోలీ సోడా'' ఇప్పుడు గ్లోబల్ సోడా.. ప్రపంచ వేదికపై అద్భుతాలు సృష్టి
ఓ యాభై ఏళ్ల క్రితం మన దేశంలో ఇష్టంగా తాగే సాఫ్ట్ డ్రింక్ గోలీసోడా చూస్తుండగానే పెద్ద కంపెనీల రాకతో కనుమరుగైంది. దీని మూత తీసేటప్పుడు టప్ మనే శబ్దం వచ్చేది దానిని అంతా ఆనందించేవారు.