రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా రిలీజ్‌కు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.