అలేఖ్య చిట్టి పచ్చళ్ల ఇష్యూలో.. సజ్జనార్ కు టాగ్ చేస్తున్న నెటిజెన్స్..

సజ్జనార్! ఈయన ఐపీఎస్ మాత్రమే కాదు.. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆఫీసర్. 2008లో యాసిడ్‌ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్, 2019లో దిశ నిందితుల ఎన్‌ కౌంటర్‌తో పాపులర్ అయ్యారు.