Viral ఆగండ్రా.. డోర్ తెరవనివ్వండిరా..! Mumbai Local Train - Tv9

సోషల్ మీడియా పుణ్యమా అని ఢిల్లీ మెట్రో, ముంబయి లోకల్‌ ట్రైన్‌లో పలువురు యువతీ యువకులు చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌కి సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రయాణికులు ట్రైన్‌ ఆటోమేటిక్‌ డోర్‌ తెరుచుకోకముందే లోపలికి వెళ్లడానికి పెద్ద రిస్కే చేశారు.