ఎన్నాళ్లుగానే టీడీపీ ఎదురుచూస్తున్న ఉదయం..మంగళవారం మంగళకరంగా వినిపించింది. చంద్రబాబుకు బెయిల్ అంటూ కోర్టు నుంచి వార్త అందగానే ఇన్నాళ్లూ నిరూత్సాహవదనంలో ఉన్న టీడీపీ శ్రేణులన్నీ ఉత్సాహంతో ఎగిరిగంతేశాయి.