టాలీవుడ్ హీరో నితిన్, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించారు.