హైదరాబాద్లో రెచ్చిపోతున్న పార్థీ గ్యాంగ్ ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. నల్లగొండజిల్లా బోర్డర్...హైదరాబాద్ శివారులో కొన్ని రోజులుగా పార్థీ గ్యాంగ్ ఎంట్రీ పోలీసులకే సవాల్ విసురుతోంది.