కొత్త కోడలికి ముకేశ్‌ అంబానీ అదిరిపోయే గిఫ్టులు‌

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ క్రమంలో ముకేశ్‌ అంబానీ దంపతులు కాబోయే కోడలు ‘రాధికా మర్చంట్’కు ఖరీదైన గిఫ్టులు అందించారు.