స్టార్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్‌ కు రివార్డ్‌.. ఎంత ఇచ్చారంటే..

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి వారం రోజులు కావస్తోంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ను సదరు వ్యక్తి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.