డైరెక్టర్ ఓవర్ యాక్షన్.. బుద్ధి చెప్పిన తెలుగు హీరోయిన్ - Tv9 Et

ఐశ్యర్వ రాజేష్‌! తెలుగమ్మాయి. తన యాక్టింగ్‌ ట్యాలెంట్‌తో.. తమిళ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అమ్మాయి. అలాంటి ఈ అమ్మాయిపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్. అయితే ఈ కామెంట్సే ఇప్పుడు ఈ హీరోయిన్‌ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించేలా చేస్తున్నాయి. ఓ పక్క తమ అభిమాన హీరోయిన్‌ పద్దతిగా ఉన్నా... మధ్యలో మీ ఓవర్ యాక్షన్ ఏంటనే కామెంట్.. ఆ డైరెక్టర్కు వ్యతిరేకంగా వచ్చేలా చేస్తోంది.