తులం బంగారం రూ.లక్ష పుత్తడి జోరుకు బ్రేకులు పడే ఛాన్స్ లేదా

10 గ్రాముల బంగారం లక్ష రూపాయిలు. ఈ మాట వింటేనే గుండె కలుక్కుమంటుంది. వెంటనే ఇంట్లో మహిళల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నేను అక్కడికీ కొనమని చెబుతూనే ఉన్నాను.. మీరే పట్టించుకోలేదు.. చూడండి..