ఆ రాశివారు ఈరోజు ఆ రెండింటి జోలికి వెళ్లవద్దు

సాధారణంగా కుజ, రవి గ్రహాలు ఎక్కడ కలిసినా ఏదో రకమైన విధ్వంసాన్ని, వినాశనాన్ని సృష్టించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో కలిసి ఉండడం వల్ల వాటికి మరింత బలం ఏర్పడింది.