పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తరువాత జరిగిన గొడవల్లో అనూహ్యంగా అరెస్ట్ అయ్యాడు. బెయిల్ పై రీసెంట్ గా బయటికి కూడా వచ్చాడు. అలా వస్తూ వస్తూనే.. తన బిగ్ బాస్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుని మరో సారి నెట్టింట తెగ వైరల్అవుతున్నాడు ఈ రైతుబిడ్డ.